The by-election to Munugodu constituency was a litmus test for all the major parties | మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రధాన పార్టీలన్నింటికీ అగ్నిపరీక్షలా నిలిచింది. గెలిచి తీరాల్సిన సందర్భాన్ని సృష్టించుకున్న భారతీయ జనతాపార్టీ అందుకు తగ్గట్లుగా తీవ్రంగా చెమటోడ్చింది.

#munugodubypoll
#munugoduelections
#bjp
#trs
#congress